Ep22. బ్రహ్మ కే బ్రహ్మ - కీనాశ నాశుడు - Shiva Rahasyam
11m | Aug 21, 2023"శివరాహస్యం" వ్యాస మహర్షి ప్రణీతంగా చెప్పబడుతున్న 7 సంపుటాల సంస్కృత ప్రాచీన మహా గ్రంధం. ఇందులో అద్భుతమైన శివలీలలు, మహిమ, తత్వం, వివిధ క్షేత్రముల వైభవం, శివ ధర్మాలు మొదలైనవెన్నో వివరింపబడ్డాయి.
Shiva Rahyasyam - The secrets of Lord Siva (Telugu)
Loading...