Episode - 7 | Maidanam - Telugu Audio Book | Chalam
17m | Jul 26, 2023ఈ నవల మొత్తం ఒక స్త్రీ యొక్క వ్యక్తి గతజీవితం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఆ స్త్రీ శారీరక సుఖం కోసం పడే తపన, దానికి వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు, సమాజం యొక్క పాత్ర, ఇత్యాదివన్ని ఈ స్త్రీ ద్వారా మనకు వివరిస్తారు. ఈ నవల మొత్తం స్త్రీ కోణంలో వివరించబడుతుంది, అంతా తానే చెప్తున్నట్టుగా ఉంటుంది.
ముందు మాట, ఉపోద్ఘాతం, ఇతివృత్తం ఏమీ లేని ఇటువంటి నవల 1927 lo రచనిచ్చింది గుడిపాటి వెంకట చలం.
New episodes every Wednesday
Voice by: Vikramaditya.Kadiyala
![Audio Player Image](https://media.redcircle.com/images/2024/6/29/13/649f2a61-7ce2-4fab-bff6-1259a0efe5ac_ce7-0a7651562cef_teluguone_kathalasamputi__28_.jpg)
Maidanam by Chalam - Telugu Audio Book
Loading...