Ep: 3. Mithunam
Season 1 | Episode 3
7m | May 13, 2025Dr. Svs Kishore kumar గారి Novel ని ఆడియోబుక్ ద్వారా వినవచ్చు.
ఈ కథలో కృష్ణమోహన్ అనే వ్యక్తి, ముప్పై ఐదేళ్లు బ్యాంకు లో పనిచేసి మూడేళ్ళ క్రితం భార్య చనిపోవడంతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని తన కిష్టమైన లీగల్ ప్రొఫెషన్ లోకి మారాడు. అరవై ఏళ్ళకి రెండేళ్ల దూరంలో ఉన్నా హుషారుగా కుర్రాడిలా తిరుగుతుంటాడు . అలాంటి కృష్ణ మోహన్ జీవితం లో జరిగిన అనేక విషయాలు ఈ ఆడియో బుక్ లో విని ఆనందించండి...
Produced by Telugu One.
For Sponsorships and Promotions reach out to us at teluguonepodcasts@gmail.com
Radio : www.teluguoneradio.com
Telugu one : https://www.youtube.com/@teluguone
Bhakti one : https://www.youtube.com/@BhaktiOne
Kids One : https://www.youtube.com/@kidsone
TORI RJ'S ADDA : https://www.youtube.com/@ToriRJsAdda

Mithunam - Teluguone Audio Book
Loading...